Ad Code

ఏఐ ఆధారంగా పనిచేసే 'పొయెట్రీ కెమెరా' ?


ఏఐ ఆధారంగా పనిచేసే 'పొయెట్రీ కెమెరా' వచ్చేసింది. ఈ కెమెరాతో ఫొటో తీసినప్పుడు ఫొటోతో పాటు ఆ చిత్రాన్ని వర్ణిస్తూ రంగులు, మనుషులు, వస్తువులు, వంటివాటిని విశ్లేషించి రాసిన కవిత అప్పటికప్పుడే చిన్న చీటిపై ప్రింట్‌ అయి బయటకు వస్తుంది. అందమైన అమ్మాయిని, సుందరమైన ప్రదేశాన్ని, ప్రకృతి సౌందర్యాన్ని చూసినప్పుడు మది నుంచి కవిత్వం ఉప్పొంగి వచ్చేస్తుంది. ఇక, నుంచి ఈ పని కూడా కృత్రిమ మేధ (ఏఐ) చేయబోతున్నది.

Post a Comment

0 Comments

Close Menu