Mobile Logo Settings

Mobile Logo Settings
image

Search This Blog

Showing posts with label దీని ధర కూడా చాలా తక్కువ. Show all posts
Showing posts with label దీని ధర కూడా చాలా తక్కువ. Show all posts

Thursday, January 5, 2023

అభిరామ 20 ఎల్ ఇన్స్టంట్ వాటర్ గీజర్ !


ఫ్లిప్ కార్ట్ తాజాగా ఒక బకెట్ ను విక్రయిస్తోంది. ఇది గీజర్ కు ప్రయత్నంగా ఉంటుందని దీని ధర కూడా చాలా తక్కువగా ఉంటుందని ఇది విద్యుత్ బిల్లుకు కూడా సహాయపడుతుందని ఆ కంపెనీ తెలియజేస్తోంది. అభిరామ 20 ఎల్ ఇన్స్టంట్ వాటర్ గీజర్ ఫ్లిప్ కార్ట్ నుండి డిస్కౌంట్ తరువాత దీనిని కస్టమర్లకు 1,599 రూపాయలకే కొనుగోలు చేసే విధంగా ఆఫర్ ను ప్రకటించింది. అయితే దీని అసలు ధర మాత్రం రూ.2,499 రూపాయలు అన్నట్లుగా తెలుస్తోంది. ఈ ఉత్పత్తిపై కస్టమర్లకు కంపెనీ ఒక ఏడాది పాటు వారంటీ కూడా ఇస్తోంది. ఫ్లిప్ కార్ట్ పది రోజులపాటు రీప్లేస్మెంట్ ఆఫర్ ను కూడా ప్రకటిస్తోంది. ఈ మల్టీ పర్పస్ హీటర్ 20 లీటర్ల సామర్థ్యం కలదట. ఈ గీజర్ లాంటి బకెట్ నిమిషాలలో నీటిని వేడి చేస్తుందని ఫ్లిప్ కార్ట్ అందించిన సమాచారం ప్రకారం తెలుస్తోంది.ఈ ఉత్పత్తి స్నానం చేయడానికి త్రాగడానికి వంటగదికి మరియు అనేక రకాల ప్రయోజనాల కోసం తయారుచేసినట్లుగా తెలుస్తోంది. ఇది పోర్టబుల్ ఉత్పత్తి ఇది షాక్ ప్రూఫ్ డిజైన్ తో తయారు చేయబడింది. ఇది ఎక్కడికైనా ప్రయాణానికి కూడా ఉపయోగించవచ్చట దీనితోపాటు బకెట్లో నీరు తీసుకోవడానికి కులాయి కూడా అందుబాటులో ఉన్నది.

Popular Posts