Ad Code

అమెజాన్ ఫ్యాబ్ టీవీ ఫెస్ట్ సేల్ లో శాన్ సుయ్ స్మార్ట్ టీవీ పై ఆఫర్ !


ప్రముఖ బ్రాండ్ శాన్ సుయ్ లేటెస్ట్ 40 ఇంచ్ FHD స్మార్ట్ టీవీ ఈరోజు అమెజాన్ ఫ్యాబ్ టీవీ ఫెస్ట్ సేల్ నుండి 42% డిస్కౌంట్ తో కేవలం రూ. 18,990 రూపాయల  ఆఫర్ ధరకే లభిస్తోంది. ఈ శాన్ సుయ్ 40 ఇంచ్ FHD స్మార్ట్ టీవీ ని SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI అఫర్ తో కొనే వారికి 10% అధనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అంటే, ఈ 32 ఇంచ్ FHD స్మార్ట్ టీవీ ని మరింత తక్కువ ధరకే అందుకునే అవకాశం ఈ బ్యాంక్ అఫర్ ద్వారా లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ FHD (1920 x 1080) రిజల్యూషన్ మరియు A+ గ్రేడ్ ప్యానల్ తో వస్తుంది. ఈ టీవీ CA53 క్వాడ్ కోర్ ప్రోసెసర్ శక్తితో పనిచేస్తుంది మరియు Android 11 OS తో వస్తుంది. ఈ శాన్ సుయ్ 40 ఇంచ్ FHD స్మార్ట్ టీవీ Dolby Audio సౌండ్ సపోర్ట్ క్లైగిన 20W స్పీకర్లతో వస్తుంది. ఈ టీవీ 1GB ర్యామ్ 8GB ఇంటర్నల్ స్టోరేజ్, HDMI, USB మరియు Wi-Fi సపోర్ట్ తో కూడా వస్తుంది.  https://t.me/offerbazaramzon

Post a Comment

0 Comments

Close Menu