Mobile Logo Settings

Mobile Logo Settings
image

Search This Blog

Tuesday, July 11, 2023

మీ ఫోన్ లో ఈ యాప్స్ ఉంటే వెంటనే డిలీట్ చేయండి !


చైనాకు చెందిన యాప్ డెవలపర్ వాంగ్ టామ్ రూపొందించిన File Developer and data recovery మరియు file manager అనే రెండు యాప్స్ కూడా యూజర్లకు తెలియకుండా వారి డేటాని చైనా లోని సంస్థలకు చేరవేస్తునట్లు ప్రముఖ మొబైల్ సెక్యూరిటీ కంపెనీ Pradeo తన బ్లాగ్ ద్వారా తెలియ చేసింది మరియు తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ నుండి కూడా వివరాలను పోస్ట్ చేసింది. Pradeo ప్రకారం, ఈ రెండు యాప్స్ కూడా ఈ యాప్స్ డౌన్ లోడ్ చేసుకున్న యూజర్ల కాంటాక్ట్ లిస్ట్ మరియు వాటితో కనెక్ట్ అయిన ఇమెయిల్ అక్కౌంట్స్, సోషల్ నెట్వర్క్స్, మొబైల్ సెక్యూరిటీ కోడ్, డివైజ్ వివరాలు, ఫోన్ లోని ఫోటోలు, వీడియోలతో పాటుగా ఆడియో లను కూడా చైనాకు చేరవేస్తునట్లు తెలిపింది. https://t.me/offerbazaramzon

No comments:

Post a Comment

Popular Posts