ఎయిర్‌టెల్ రూ. 1799 ప్లాన్ తక్కువ ధరకే అనేక ప్రయోజనాలను అందిస్తుంది. దీని వాలిడిటీ 365 రోజులు. ఈ ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. డేటా ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఇది 24 GB డేటాతో వస్తుంది. SMS ప్రయోజనాలను కూడా పొందవచ్చు. 3600 SMSలు పంపవచ్చు. ఈ వార్షిక రీఛార్జ్ ప్లాన్‌తో అపోలో 24*7 సర్కిల్ మూడు నెలల సబ్‌స్క్రిప్షన్‌తో వస్తుంది. ఉచిత హలో ట్యూన్స్ సేవలను కూడా పొందవచ్చు. నచ్చిన ఏ పాటనైనా ఉచితంగా హలో ట్యూన్‌గా పెట్టుకోవచ్చు. ఉచితంగా వింక్ సంగీతాన్ని కూడా పొందవచ్చు. ఎయిర్‌టెల్ రూ. 2999 ప్లాన్ కూడా అందించబడుతుంది. ఈ పథకం వాలిడిటీ 365 రోజులు. ఈ ప్లాన్ రోజుకు 2 GB డేటాతో వస్తుంది. అపరిమిత కాల్స్ చేసుకోవచ్చు. SMS ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. అపరిమిత 5G డేటా ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అలాగే రూ. 3359 పథకం కూడా ఉంది. ఈ ప్లాన్ కింద రోజుకు 2.5 GB డేటా. ఈ పథకం కాలవ్యవధి ఒక సంవత్సరం. డిస్నీ హాట్ స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఈ ప్లాన్ తో వస్తుంది. ఇది అపరిమిత 5G డేటాతో వస్తుంది.
Search This Blog
Subscribe to:
Post Comments (Atom)
Popular Posts
-
Andhra Pradesh State board of Secondary Education BSEAP, conducted AP SSC/X Class/10th Class Examination 2013 on March/April 2013. An...
-
1. LifeHacker.co.uk LifeHacker aims to help its users out with life in the modern world. Popular tags include ‘Productivity’, ‘Money’ a...
-
Type Indian langauges in windows applications with Anu script manager 7.0 Supported Langauges: - Hindi, Devnagari, Telugu, Tamil, Ka...
No comments:
Post a Comment