Ad Code

ఫ్లిప్‌కార్ట్‌లో పోకో సీ 55 స్మార్ట్ ఫోన్ పై 50% డిస్కౌంట్ !


దేశీయ మార్కెట్లో పోకో బడ్జెట్ సెగ్మెంట్ లో పోకో సీ 55 చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ 11GB RAM మరియు 50MP డ్యూయల్ AI కెమెరాతో వస్తుంది. 5000mAh బ్యాటరీతో శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌గా వుంది. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో 50% తగ్గింపుతో విక్రయించ బడుతుంది.  సిటీ బ్యాంక్ కస్టమర్‌లు 10% మరియు రూ.1500 వరకు అదనపు తగ్గింపును పొందుతారు. ఈ స్మార్ట్‌ఫోన్ 120Hz టచ్ శాంప్లింగ్‌తో 6.7" HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. 64GB స్టోరేజ్‌తో పాటు 11GB RAMకి సపోర్ట్ చేస్తుంది. దీని అసలు RAM 4GB ఇది 6GB యొక్క రెండు వేరియంట్లలో వస్తుంది. దీని స్టోరేజ్ 64GB మరియు 128GB రెండు N వేరియంట్లలో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో అదనపు స్టోరేజ్ సపోర్ట్ కూడా ఉంది. ఇది 1TB స్టోరేజీ కి మద్దతు ఇస్తుంది. ఇది 50MP ప్రధాన కెమెరాతో AI కెమెరా ఫీచర్‌ను కలిగి ఉంది. వెనుక భాగంలో, ఈ పరికరం 5MP సెల్ఫీ స్నాపర్ కెమెరాను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 12తో వస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌కు మద్దతు ఇస్తుంది.ఇది 5000mAh బ్యాటరీతో వస్తుంది. 

Post a Comment

0 Comments

Close Menu