Ad Code

ఐఫోన్ 13పై డిస్కౌంట్ ఆఫర్ !


పిల్ ఐఫోన్ 13 మరోసారి తగ్గింపు ధరకు అందుబాటులో ఉంది. ఈ ఐఫోన్ రూ. 52,090 ప్రారంభ ధరతో క్రోమా, అమెజాన్‌లో కొనుగోలు చేయొచ్చు. ఈ ఐఫోన్ బేస్ మోడల్ 128జీబీ స్టోరేజ్ రెండు ప్లాట్‌ఫారమ్‌లు ప్రస్తుతం డివైజ్‌ను వేర్వేరు కలర్ ఆప్షన్లలో విక్రయిస్తున్నాయి. క్రోమాలో ఐసీఐసీఐ, ఎస్బీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై అదనంగా రూ. వెయ్యి తగ్గింపును అందిస్తోంది. ఈ ఐఫోన్ ధర ప్రభావవంతంగా రూ.51,090కి తగ్గుతుంది. అమెజాన్‌లో ప్రస్తుతం బ్యాంక్ కార్డ్ ఆఫర్‌లను జాబితా చేయలేదు. అయితే, ఐఫోన్ 13ని తక్కువ ధరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను పొందవచ్చు. ఆపిల్ ఐఫోన్ 15 కోసం దాదాపు రూ.70వేలు ఖర్చు చేయలేకుంటే పాత మోడళ్లలో ఏదైనా కొనుగోలు చేయొచ్చు. అందులో ఐఫోన్ 12 లేదా ఐఫోన్ 11 మోడళ్లను కొనుగోలు చేయొచ్చు. లేదంటే.. ఐఫోన్ 13ని కూడా కొనుగోలు చేయొచ్చు. ఎందుకంటే.. ఐఫోన్ 14 మాదిరిగానే ఉంటుంది. మీ బడ్జెట్ దాదాపు రూ. 50వేలు అయితే, ఐఫోన్ 13ని ఇదే ధర వద్ద కొనుగోలు చేయొచ్చు. కొన్ని సంవత్సరాల పాటు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ కూడా పొందవచ్చు. ఆపిల్ ఐఫోన్ 13 ఛార్జింగ్ ఒక రోజుంతా ఉండదు. యూజర్ల వినియోగ పద్ధతిని బట్టి ఒకటి లేదా రెండుసార్లు ఫోన్‌ను ఛార్జ్ చేయాల్సి ఉంటుంది. వైర్‌లెస్ ఛార్జింగ్, ఐపీ68 రేటింగ్‌కు సపోర్టును కలిగి ఉంది. ఈ ఐఫోన్ 13 కోసం కొత్త ఛార్జర్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది.


Post a Comment

0 Comments

Close Menu