Ad Code

తోషిబాలో 5,000 మంది ఉద్యోగుల తొలగింపు ?


తోషిబా సుమారు 5,000 మందికి తొలగించాలని యోచిస్తున్నట్లు నిక్కీ నివేదించింది. ఇది సంస్థలోని మొత్తం ఉద్యోగుల్లో పది శాతానికి సమానం. టోక్యోకు చెందిన ఈ సంస్థ నాన్‌కోర్‌ వ్యాపారాలను తగ్గించడం ద్వారా తన కార్యకలాపాలను క్రమబద్ధీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు నిక్కీ నివేదించింది.

Post a Comment

0 Comments

Close Menu