Ad Code

లైసెన్స్, రిజిస్ట్రేషన్ అవసరం లేని హీరో ఎలక్ట్రిక్ అట్రియా ఎల్ ఎక్స్ ?

హీరో కంపెనీ హీరో ఎలక్ట్రిక్ అట్రియా ఎల్ ఎక్స్ పేరుతొ ఎలక్ట్రిక్ బైక్ తీసుకువచ్చింది. ఈ బైక్ అత్యధిక ఫీచర్స్ తో చాలా స్టైలిష్ డిజైన్తో చేశారు. పైగా దీని ధర మిగిలిన ఎలక్ట్రిక్ బైక్ తో పోలిస్తే సగం ధరకే లభిస్తుంది. ముఖ్యంగా ఈ స్కూటర్ డ్రైవ్ చేయడానికి ఎటువంటి లైసెన్స్ కూడా అవసరం లేదని హీరో సంస్థ ప్రకటించింది.  ఇది లో స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎలాంటి లైసెన్స్ రిజిస్ట్రేషన్ కూడా అవసరం లేదు. 25 km నుంచి 30km వేగంతో ప్రయాణిస్తుంది. ఈ హీరో ఎలక్ట్రిక్ స్కూటర్..51.2v/30Ah బ్యాటరీతో ఇన్స్టాల్ చేయబడి ఉంటుంది.. ఈ బైక్ ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 110 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. అయితే ఈ ఎలక్ట్రిక్ బైక్ ఛార్జింగ్ కావడానికి మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. ఎలక్ట్రిక్ బైకు ఎల్ఈడి హెడ్లైట్, టేయిల్ లైట్, ఆకట్టుకొని డిజైన్తో ఉంటుంది.. ఈ ఎలక్ట్రిక్ బైక్ ధర రూ .70 వేల రూపాయలు అయితే ప్రస్తుతం ఆఫర్ కింద రూ.60 వేల రూపాయలకే కొనుగోలు చేసుకోవచ్చు. 

Post a Comment

0 Comments

Close Menu