Ad Code

అమెజాన్‌లో లావా బ్రాండ్ డేస్ సేల్ !


మెజాన్‌లో లావా బ్రాండ్ డేస్ సేల్ జరుగుతోంది. ఈ సేల్ మార్చి 27 నుండి ప్రారంభమైంది. ఇది ఏప్రిల్ 2 వరకు కొనసాగుతుంది. ఈ సమయంలో లావా స్మార్ట్‌ఫోన్‌లపై క్రేజీ డీల్స్ ఆఫర్ చేయబడుతున్నాయి. వీటిలో లావా బ్లేజ్ 5G ఫోన్  ఒకటి. ఈ ఫోన్ ను సేల్‌లో చాలా చౌకగా కొనుగోలు చేయవచ్చు. లావా బ్లేజ్ 5G ఫోన్ ని లిమిటెడ్ టైమ్ డీల్ కింద అమెజాన్‌లో రూ. 14,999కి బదులుగా రూ.8,799కే అందుబాటులో ఉంది. అంటే వినియోగదారులకు MRP ధరపై 41 శాతం భారీ తగ్గింపును ఇస్తున్నారు. ఈ ధరకి వినియోగదారులు ఫోన్ యొక్క 4GB RAM,128GB స్టోరేజిని పొందుతారు. అమెజాన్‌లో ఎంపిక చేసిన క్రెడిట్ కార్డ్‌లపై కస్టమర్‌లు రూ.879 తగ్గింపును కూడా పొందవచ్చు. అంతేకాకుండా, కస్టమర్లు EMI ఎంపికల ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు. కస్టమర్లు తమ పాత ఫోన్‌ని ఎక్స్ఛేంజ్ చేసుకోవడం ద్వారా రూ.8,350 వరకు తగ్గింపును కూడా పొందవచ్చు. అయితే, గరిష్ట తగ్గింపు కోసం ఫోన్ మంచి స్థితిలో ఉండాలి. బ్లూ, గ్రీన్ అనే రెండు ఆప్షన్లలో ఫోన్ కొనుగోలు చేయవచ్చు. Widevine L1 సపోర్ట్‌తో కూడిన 6.5-అంగుళాల HD+ 90Hz డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 12 OS, 5000mAh బ్యాటరీ, సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఆక్టా-కోర్ 2.2GHz MediaTek Dimensity 700MP ట్రిపుల్ కెమెరా సెటప్, 500MP ట్రిపుల్ కెమెరా సెటప్  కలిగి వుంది. 

Post a Comment

0 Comments

Close Menu