Search This Blog
Tuesday, May 31, 2022
సైబర్ సెక్యూరిటీ నిపుణులకు హై డిమాండ్
2030 నాటికి 6జీ పరిజ్ఞనం ?
శామ్సంగ్ నుంచి లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే బంద్ ?
అందుబాటు ధరలో రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ ?
ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో రెడ్‌మి కే50 అల్ట్రా ?
Monday, May 30, 2022
మగ ఎలుకలను భయపెడుతున్నఅరటిపండు !
ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ కొత్త ప్లాన్‌లు !
అందుబాటు ధరలో వన్ ప్లస్ నార్డ్ సీఈ2 లైట్ 5జీ ఫోన్
జీతాలు పెంచిన టెక్ కంపెనీలు !
ఆపిల్ ఐఫోన్లపై భారీ డిస్కౌంట్ !
Sunday, May 29, 2022
భవిష్యత్ సెమీకండక్టర్లదే !
వాయు కాలష్యంతో అరిథ్మియా !
ఐఫోన్ 'బ్యాక్‌గ్రౌండ్ సౌండ్' !
ఆపిల్ వాచ్‌లో ఎయిర్‌టెల్ Wynk మ్యూజిక్ స్ట్రీమింగ్ !
సీఎన్‌జీ కార్లకి పెరుగుతున్న డిమాండ్ ?
Saturday, May 28, 2022
రోజుకు 5 జీబీ డేటా అందించే బీఎస్ఎన్ ప్లాన్ !
ఐప్యాడ్ యూజర్లకు కొత్త వాట్సాప్ !
ప్రైవేట్ ఫోన్ కాల్ టాక్స్ ఆధారంగానే 53% మందికి యాడ్స్ !
రియల్‌మీ జీటీ నియో 3 కొత్త ఎడిషన్
రియల్‌మీ స్మార్ట్‌ఫోన్‌ను నరుటో ఎడిషన్ పేరుతో కొత్తగా పరిచయం చేసింది. కొత్త డిజైన్‌తో చైనాలో రియల్‌మీ జీటీ నియో 3 రిలీజైంది. జపనీస్ మంగా సిరీస్‌లో నరుటో ఓ క్యారెక్టర్. మసషి కిషిమోటో ఈ పాత్రను రూపొందించారు. నరుటో ఉజుమాకి కథను చెప్పే సిరీస్ ఇది. నరుటో క్యారెక్టర్‌కి ఫ్యాన్స్ ఎక్కువగానే ఉన్నారు. వారిని ఆకట్టుకోవడం కోసం రియల్‌మీ నరుటో ఎడిషన్ మొబైల్ లాంఛ్ చేసింది. ఆరెంజ్ ఫినిష్ డిజైన్, డ్యూయెల్ టోన్ బ్యాక్‌తో ఈ డిజైన్ ఆకట్టుకుంటోంది. రియల్‌మీ జీటీ నియో 3 నరుటో ఎడిషన్ ప్రస్తుతం చైనాలో మాత్రమే రిలీజైంది. మొబైల్‌తో పాటు పవర్ బ్యాంక్ కూడా ఇదే థీమ్‌తో రిలీజైంది. రియల్‌మీ జీటీ నియో 3 నరుటో ఎడిషన్ ధర సుమారు రూ.35,600. ఈ ఎడిషన్ ఇండియాలో కూడా లాంఛ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. రియల్‌మీ వైస్ ప్రెసిడెంట్ మాధవ్ షేఠ్ ఇప్పటికే ఈ మొబైల్‌ను ట్వీట్ చేశారు. ఇండియాలోని రియల్‌మీ ఫ్యాన్స్‌ను కూడా ఆకట్టుకుంటున్న ఈ మొబైల్ భారతదేశంలో ఎప్పుడు రిలీజ్ అవుతుందన్న క్లారిటీ లేదు. చైనాలో ఇప్పటికే ఎక్స్‌క్లూజీవ్ సేల్ ప్రారంభమైంది. ప్రస్తుతం ఇండియాలో రియల్‌మీ జీటీ నియో 3 ఆస్ఫాల్ట్ బ్లాక్, నిట్రో బ్లూ, స్ప్రింట్ వైట్ కలర్స్‌లో లభిస్తోంది. ఇండియాలో ఇప్పటికే రియల్‌మీ జీటీ సిరీస్‌లో రియల్‌మీ జీటీ మాస్టర్ ఎడిషన్, రియల్‌మీ జీటీ, రియల్‌మీ జీటీ నియో 2, రియల్‌మీ జీటీ 2, రియల్‌మీ జీటీ 2 ప్రో లాంటి మోడల్స్ ఇప్పటికే ఉన్నాయి. రియల్‌మీ జీటీ నియో 3 రిలీజైంది. ఈ స్మార్ట్‌ఫోన్ 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ ధర రూ.36,999 కాగా, 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ ధర రూ.38,999. ఇక 150వాట్ అల్‌ట్రా డార్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లభించే 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ ధర రూ.42,999.
జూమ్ యాప్‌తో జాగ్రత్త....!
Friday, May 27, 2022
ఆస్టెరియా డ్రోన్ ఎగరేసిన ప్రధాని మోదీ
ఎయిర్‌టెల్ స్మార్ట్ రీఛార్జ్ ప్లాన్ లాంచ్ !
మెటా 3డి అవతార్‌ని ఫేస్‌బుక్‌లో సృష్టించడం ఎలా?
నైట్ లైఫ్ ఫీచర్ ని ఎనేబుల్ చేయడం ద్వారా కళ్ళను రక్షించుకోవచ్చు !
వాట్సాప్ లో డిసప్పియరింగ్ మెసేజెస్ ఫీచర్ !
Thursday, May 26, 2022
27న దేశంలో అతిపెద్ద డ్రోన్ ఫెస్టివల్
పెరగనున్న ఆపిల్ ఉద్యోగుల జీతాలు
ఫీచర్ ఫోన్‌ల అమ్మకాలను నిలిపేస్తున్నశాంసంగ్ ?
చైనాలో రెడ్‌మి నోట్ 11 SE స్మార్ట్ ఫోన్ విడుదల !
ట్విటర్ బోర్డు నుంచి వైదొలగిన జాక్ డోర్సీ
Wednesday, May 25, 2022
స్తంభించిన ఇన్స్టాగ్రామ్ !
గూగుల్ యూజర్లకు స్పెషల్ ఫీచర్ !
ప్లాస్టిక్ బకెట్ ఆఫర్ ధర రూ.25,999 ?
వాట్సాప్ నుండి డాక్యుమెంట్స్ డౌన్ లోడ్ చేసుకోవడం ఎలా?
Ransomware అంటే ఏమిటి ?
Tuesday, May 24, 2022
హువాయి నుంచి కొత్త ల్యాప్‌టాప్ !
రోల్ టీవీని విడుదల చేసిన ఎల్‌జీ !
నాసా బంపర్ ఆఫర్ !
మోటరోలా నుంచి 200MP కెమెరా స్మార్ట్ ఫోన్ !
ప్రపంచంలోనే పెద్ద ప్యాసింజర్ ఎలివేటర్ !
Monday, May 23, 2022
టైర్లు నలుపు రంగులో ఎందుకు ఉంటాయి ?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వినియోగదారులకు హెచ్చరిక !
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వినియోగదారులను స్కామ్‌కు సంబందించిన SMSలు లేదా కాల్‌లకు ప్రతిస్పందించవద్దని PIB SBIని కోరింది. స్కామర్లు యూజర్లకు పంపే టెక్స్ట్ మెసేజ్‌లో షేర్ చేయబడిన ఏ లింక్‌ను కూడా క్లిక్ చేయవద్దని వారికి సూచించబడింది. స్కామర్‌లు తమ అకౌంటును తిరిగి యాక్టీవేట్ చేయడానికి వారి "వ్యక్తిగత" డాక్యుమెంట్లను సమర్పించడానికి ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేయమని వినియోగదారులను కోరతారు. ఒకసారి మీరు ఆ లింక్‌పై నొక్కితే కనుక మీరు నకిలీ SBI వెబ్‌సైట్‌కి మళ్లించబడతారు. తద్వారా మీరు ఫిషింగ్ బాధితులవ్వడంతో స్కామర్‌లకు మీ అకౌంట్ నుండి మీ డబ్బును దొంగిలించడానికి అనుమతిస్తుంది. "ప్రియమైన A/c హోల్డర్ SBI బ్యాంక్ డాక్యుమెంట్‌ల గడువు ముగిసింది కావున మీ యొక్క A/c బ్లాక్ చేయబడుతుంది. తిరిగి యాక్టీవేట్ చేయడం కోసం https://sbikvs.II నెట్‌బ్యాంకింగ్ లింక్ ని క్లిక్ చేసి త్వరగా అప్‌డేట్ చేయండి." సారాంశంతో స్కామర్‌లు యూజర్లకు SMS ని పంపుతారు. ముఖ్యంగా మీరు అలాంటి మెసేజ్లపై ప్రత్యేకమైన శ్రద్ధవహించి గమనిస్తే కనుక అది నకిలీదో కాదో మీరు సులభంగా గుర్తించగలరు. స్కామర్‌లు పంపే మెసేజ్ లో వ్యాకరణ దోషాలను కలిగి ఉంటాయి. సాధారణంగా ఇది స్కామ్ అని గుర్తించడానికి మొదటి ఎంపిక అవుతుంది.
Popular Posts
-
Andhra Pradesh State board of Secondary Education BSEAP, conducted AP SSC/X Class/10th Class Examination 2013 on March/April 2013. An...
-
1. LifeHacker.co.uk LifeHacker aims to help its users out with life in the modern world. Popular tags include ‘Productivity’, ‘Money’ a...
-
Type Indian langauges in windows applications with Anu script manager 7.0 Supported Langauges: - Hindi, Devnagari, Telugu, Tamil, Ka...